మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతాం – సీఎం రేవంత్‌రెడ్డి

మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతాం – సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ :   ఎవరెన్ని విమర్శలు, అడ్డంకులు సృష్టించినా మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మానవ తప్పిదాల వల్ల గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ కనుమరుగయ్యే ప్రమాదం నుంచి కాపాడి భవిష్యత్తరాలకు అత్యద్భుతమైన నగరాన్ని అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా మూసీ తీరం గండిపేట - మంచిరేవులలోని చారిత్రక వీరభద్రస్వామి...