బాలసుబ్రమణ్యం విగ్రహం రవీంద్రభారతిలో ఏర్పాటు చేస్తే కూలగొడతాం – తెలంగాణ ఉద్యమకారుల జేఏసి ( టియుజేఏసి ) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి
బాలసుబ్రమణ్యం విగ్రహం రవీంద్రభారతిలో ఏర్పాటు చేస్తే కూలగొడతాం – తెలంగాణ ఉద్యమకారుల జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 12, అద్దం న్యూస్ : బాలసుబ్రమణ్యం విగ్రహం రవీంద్రభారతిలో ఏర్పాటు చేస్తే కూలగొడతామని తెలంగాణ ఉద్యమకారుల జేఏసి ( టియుజేఏసి ) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి హెచ్చరించారు. రవీంద్రభారతిలో ఆంధ్ర సినీ గాయకుడు బాలసుబ్రమణ్యం విగ్రహా ఏర్పాటును వ్యతిరేకిస్తూ శుక్రవారం హైదరాబాద్ గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ...