డివిజన్‌లోని ప్రతి బ‌స్తీని అభివృద్ధి చేస్తాం – గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

డివిజన్‌లోని ప్రతి బ‌స్తీని అభివృద్ధి చేస్తాం – గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హైదరాబాద్, జులై 19, అద్దం న్యూస్ :   డివిజన్‌లోని ప్రతి బ‌స్తీని అభివృద్ధి చేస్తామ‌ని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ నేతాజిన‌గ‌ర్ బస్తీలో ఎన్నో ఏళ్లుగా ఉన్న‌ రోడ్డు సమస్యను పరిష్కరించి బస్తీలో నూతన సిసి రోడ్డు వేయించడంలో ప్రత్యేక చర్యలు తిసుకున్న గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్‌కు నేతాజీనగర్ బ‌స్తీవాసులు శనివారం కృతజ్ఞతలు తెలియచేస్తూ సన్మానించారు....