త్వరలోనే మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం – సీఎం రేవంత్‌రెడ్డి

త్వరలోనే మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం – సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ బ్యూరో, డిసెంబ‌ర్ 3, అద్దం న్యూస్ :     త్వరలోనే మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర సంవత్సరాల్లో లక్ష ఉద్యోగాలను భర్తీ చేశామ‌ని చెప్పారు. ' ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు ' లో భాగంగా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు....