హైదరాబాద్ లో తాగునీటి సమస్య లేకుండా చేస్తాం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

హైదరాబాద్ లో తాగునీటి సమస్య లేకుండా చేస్తాం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, నవంబర్ 28, అద్దం న్యూస్ :   హైదరాబాద్ లో తాగునీటి సమస్య లేకుండా చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్లోని కొత్తబజార్ నుంచి ముగ్గుబస్తీ, సాయిటవర్స్ వరకు నిర్మించ తలపెట్టిన రూ.63.50లక్షల నిధులతో డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణ పనులకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, కవాడిగూడ కార్పొరేటర్ జి.రచనశ్రీ...