సికింద్రాబాద్ పేరును మాయం చేయనివ్వం – మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్ పేరును మాయం చేయనివ్వం – సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోసం ఉద్యమిస్తాం » మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్, జనవరి 09, అద్దం న్యూస్ : సికింద్రాబాద్‌కు ఉన్న 220 సంవత్సరాలకు పైగా చరిత్రను చెరిపివేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సికింద్రాబాద్, ముషీరాబాద్ ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, ముఠా గోపాల్, మాజీ...