బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటాం – టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

                                                 మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన కాంగ్రెస్ నాయకులు అంబ‌ర్‌పేట్‌, మే 19, అద్దం న్యూస్ :    పాతబస్తీలోని గుల్జార‌హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలను కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సోమవారం పిసిసి అధ్యక్షుడు మహేష్...