అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా చేయూత పింఛన్లు అందిస్తాం -రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌వ్‌

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 18, ( అద్దం న్యూస్ ) :    అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా చేయూత పింఛన్లు అందిస్తామ‌ని రాజ్య‌స‌భ స‌భ్యుడు మంద‌డి అనిల్ కుమార్ యాద‌వ్ అన్నారు. ముషీరాబాద్, హిమాయత్‌నగర్ తహసీల్దార్ కార్యాలయాల పరిధిలోని దాదాపు 4,000 మందికి నూతన చేయూత పింఛ‌న్ల‌ మంజూరు కాగా, బుధ‌వారం 2,000 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అంద‌జేత కార్య‌క్ర‌మం జ‌రిగింది. ముషీరాబాద్ మ‌హ్మ‌దీయ ఫంక్ష‌న్‌హాల్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌వ్‌, ముషీరాబాద్...