రిసాల ఖుర్షీద్ లోని సమస్యలను పరిష్కరిస్తాం – ఎంఎల్ఏ ముఠా గోపాల్

హైదరాబాద్, అద్దం న్యూస్ : రిసాల ఖుర్షీద్ లోని సమస్యలను పరిష్కరిస్తామని ముషీరాబాద్ నియోజకవర్గం ఎంఎల్ఏ ముఠా గోపాల్ అన్నారు. రాంనగర్ డివిజన్ రిసాల ఖుర్షీద్ లో సమస్య పై స్థానికుల ఫిర్యాదు మేరకు జిహెచ్ఎంసి జలమండలి అధికారులతో కలిసి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులను పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీసీ రోడ్డు గోల్కొండ చౌరస్తా నుండి రిసాల ఖుర్షీద్ మజీద్ వరకు రోడ్డు, ముస్లిం స్మశానంలో స్ట్రీట్ లైట్స్ కొరకు. మెస్పా చర్చి లైన్,...