ఆర్టీసీలో బిసి ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాం – టిజిఎస్‌ ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్ట‌ర్ విసి.స‌జ్జ‌నార్‌

హైదరాబాద్, జూన్ 24, అద్దం న్యూస్ :    ఆర్టీసీలో బిసి ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని టిజిఎస్‌ ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్ట‌ర్ విసి.స‌జ్జ‌నార్ అన్నారు. టీజీఎస్ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 8 వ రాష్ట్ర మహా సభ హైదరాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిజీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనార్, ఆలేరు ఎమ్మెల్యే, ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు బీర్ల ఐలయ్య హాజరయ్యారు. టీజీఎస్ ఆర్టీసీ బీసీ...