నియోజ‌క‌వ‌ర్గంలో పెండింగ్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాం – ఎమ్మెల్యే ముఠా గోపాల్

నియోజ‌క‌వ‌ర్గంలో పెండింగ్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాం – ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైదరాబాద్, డిసెంబ‌ర్ 10, అద్దం న్యూస్ :   నియోజ‌క‌వ‌ర్గంలో పెండింగ్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముషీరాబాద్ డివిజ‌న్ వైఎస్సార్ పార్క్ స్ట్రీట్ నంబ‌ర్ 8లో రూ.10 ల‌క్ష‌ల నిధుల‌తో మంచినీటి పైప్‌లైన్ ప‌నుల‌కు బుధ‌వారం శంకుస్థాప‌న జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజ‌రై శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ... నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని డివిజ‌న్ల‌ల్లో...