మంచినీటికి ఇబ్బందులు లేకుండా చూస్తాం
మంచినీటికి ఇబ్బందులు లేకుండా చూస్తాం – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైదరాబాద్, జూన్ 18, ( అద్దం న్యూస్ ) : మంచినీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గురువారం బాపూజినగర్ డివిజన్ జాంభవీనగర్‌లో రూ.1.80 లక్షలతో, భోలక్‌పూర్ డివిజన్ వెంకన్న ఫంక్షన్ హాల్ వీధిలో రూ.1.48 లక్షల నిధులతో మంచినీటి పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ...