టిఆర్‌టిలో మంచినీటి లో ప్రెషర్ సమస్యను పరిష్కరిస్తాం – మాజీ కార్పొరేటర్ పావని
టిఆర్‌టిలో మంచినీటి లో ప్రెషర్ సమస్యను పరిష్కరిస్తాం • మాజీ కార్పొరేటర్ పావని ముషీరాబాద్, ఫిబ్రవరి 16, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ టిఆర్‌టి కాలనీలో మంచినీటి సరఫరాలో లో ప్రెషర్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మాజీ కార్పొరేటర్ పావని అన్నారు. సోమవారం గాంధీనగర్ డివిజన్ టిఆర్‌టి కాలనీ కమ్యూనిటీహాల్ వీధిలో మాజీ కార్పొరేటర్ పావని పర్యటించారు. గత ఆరు నెలలుగా టిఆర్‌టి ప్రజలు మంచినీటి సరఫరా లో ప్రెషర్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించే దిశగా...