జవహర్‌న‌గ‌ర్ స్థానికుల సమస్యలను పరిష్కరిస్తాం – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

  జవహర్‌న‌గ‌ర్ స్థానికుల సమస్యలను పరిష్కరిస్తాం – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ [caption id="attachment_9240" align="aligncenter" width="663"]                    జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌లో ప‌ర్య‌టిస్తున్న గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్[/caption] హైదరాబాద్, ఏప్రిల్ 26, అద్దం న్యూస్ :  జవహర్‌న‌గ‌ర్ స్థానికుల సమస్యలను పరిష్కరిస్తామ‌ని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ గ‌డ్డంసార్ స్కూల్ వీధి, స‌బ్‌లోక్ హాస్పిట‌ల్ వీధి,...