సాయిబాబా కుటుంబానికి అండగా ఉంటాం – ఏపి సీఎం చంద్రబాబు నాయుడు
సాయిబాబా కుటుంబానికి అండగా ఉంటాం – ఏపి సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్, జనవరి 4, అద్దం న్యూస్ : ఇటీవల మరణించిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు అఖిల భారత ఎన్‌టిఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు, వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిన్నమనేని సాయిబాబా కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఏపి సీఎం, టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. సాయిబాబ ఇంటికి ఆదివారం విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు...విమానాశ్రయం నుంచి నేరుగా సాయిబాబా...