తెలంగాణ‌లో రిప‌బ్లిక‌న్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ బలోపేతం చేస్తాం

తెలంగాణ‌లో రిప‌బ్లిక‌న్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ బలోపేతం చేస్తాం – రిప‌బ్లిక‌న్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్య‌క్షుడు బైగ‌ల్ల నాగేశ్వ‌ర‌రావు హైద‌రాబాద్‌, జూలై 3, ( అద్దం న్యూస్ ) :   తెలంగాణ‌లో రిప‌బ్లిక‌న్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ బలోపేతం చేస్తామ‌ని రిప‌బ్లిక‌న్ పార్టీ ఆఫ్ ఇండియా ( ఆర్‌పిఐ ) జాతీయ ఉపాధ్య‌క్షుడు బైగ‌ల్ల నాగేశ్వ‌ర‌రావు అన్నారు. శుక్ర‌వారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో రిప‌బ్లిక‌న్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కోర్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది....