కృష్ణాన‌గ‌ర్ బ‌స్తీ అభివృద్ధికి కృషి చేస్తాం

కృష్ణాన‌గ‌ర్ బ‌స్తీ అభివృద్ధికి కృషి చేస్తాం – ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైద‌రాబాద్‌, జూన్ 22, ( అద్దం న్యూస్ ) :   రాంన‌గ‌ర్ డివిజ‌న్ కృష్ణాన‌గ‌ర్ బ‌స్తీ అభివృద్ధికి కృషి చేస్తామ‌ని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కృష్ణాన‌గ‌ర్ బ‌స్తీలో ఆల‌య పునః నిర్మాణం, జిమ్ ఓపెనింగ్ కార్య‌క్ర‌మం సోమ‌వారం రాత్రి జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజ‌రై ఆల‌య పునఃనిర్మాణం ప‌నుల‌కు శంక‌స్థాప‌న చేశారు. అలాగే జిమ్‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కృష్ణాన‌గ‌ర్...