పార్కుల అభివృద్ధికి కృషి చేస్తాం – ఎమ్మెల్యే ముఠా గోపాల్

పార్కుల అభివృద్ధికి కృషి చేస్తాం – ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైద‌రాబాద్‌, జూన్ 27, ( అద్దం న్యూస్ ) :   పార్కుల అభివృద్ధికి కృషి చేస్తామ‌ని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. బాగ్‌లింగంప‌ల్లి వీఎస్‌టి పార్కు వాక‌ర్స్ క్ల‌బ్ అధ్య‌క్షుడు కందూరి కృష్ణ ఆధ్వ‌ర్యంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పార్కును సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే పార్కులోని వాక‌ర్ల‌ను క‌లిసి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. పార్కులో వాష్ రూమ్‌, యోగా స్థ‌లాన్ని పెంచాల‌ని, వాకింగ్ పాత్ ట్రాక్ సెట్ చేయ‌డం,...