అవినీతి అధికారుల చిట్టాను ఏసిబికి అందజేస్తాం
మిల్లర్లపై కేసులు సరే... అధికారుల సంగతేంటి..? – మిల్లర్ల అవినీతిలో డిఎస్ఓ, డిఎంల ప్రమేయం లేదా ? – అధికారుల పాత్రపై కూడా విచారణ చేపట్టాలి • బీసీ పొలిటికల్ జేఏసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ హైదరాబాద్ బ్యూరో, అక్టోబర్ 26, ( అద్దం న్యూస్ ) : రాష్ట్రంలో అవినీతికి పాల్పడిన సివిల్ సప్లయ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి అక్రమాస్తులు కూడా జప్తు చేయాలని బీసీ పొలిటికల్ జేఏసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్...