తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం హైదరాబాద్, సెప్టెంబర్ 07, అద్దం న్యూస్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని సాహితి వేత్త, అవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండి.అబ్బాస్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రం ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో సాహిత్య, సాంస్కృతిక కార్యకర్తల రాష్ట్ర సమావేశం టిపిఎస్‌కె, తెలంగాణ సాహితి సంయుక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాహితి వేత్త, అవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండి.అబ్బాస్ మాట్లాడుతూ... తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చారిత్రాత్మకమైనదని,...