తెలంగాణ‌లో టిడిపిని తిరుగులేని రాజ‌కీయ శ‌క్తిగా మార్చుతాం

తెలంగాణ‌లో టిడిపిని తిరుగులేని రాజ‌కీయ శ‌క్తిగా మార్చుతాం » స్ప‌ష్టం చేసిన టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్‌ నాయకులు హైద‌రాబాద్‌, జూలై  6, ( అద్దం న్యూస్ ) :   తెలుగుదేశం పార్టీని తెలంగాణా క్షేత్రస్థాయిలో పటిష్టం చేసేందుకు, రాబోయే రోజుల్లో తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చుతామ‌ని ఆ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్‌ నాయకులు అన్నారు. హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో సోమ‌వారం సికింద్రాబాద్ పార్లమెంట్ ముఖ్య నాయ‌కుల స‌మావేశం జ‌రిగింది. సికింద్రాబాద్ పార్లమెంట్‌ నాయకుడు నల్లెల్ల కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి...