ప్ర‌భుత్వ ప్రాథ‌మిక పాఠ‌శాల అభివృద్ధి కోసం కృషి చేస్తాం – గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : గాంధీనగర్ డివిజన్ జవహర్‌న‌గ‌ర్ కవేలి గ్రౌడ్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు నీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వ‌ర్యంలో పాఠశాల పేరుతో ఉన్న బోర్డును గురువారం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ... నీవి చారిటబుల్ స్వ‌చ్ఛంద‌ సంస్థ ద్వారా డివిజన్‌లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు, స్కూల్ నేమ్ బోర్డు ఏర్పాటు చేశామని కార్పొరేటర్ పావ‌ని...