అభివృద్ధిలో రాజ‌కీయాలు లేకుండా క‌లిసి ప‌ని చేస్తాం

అభివృద్ధిలో రాజ‌కీయాలు లేకుండా క‌లిసి ప‌ని చేస్తాం – ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌వ్‌ హైద‌రాబాద్‌, జూన్ 22, ( అద్దం న్యూస్ ) :   అభివృద్ధిలో రాజ‌కీయాలతో సంబంధం లేకుండా క‌లిసి ప‌ని చేస్తామ‌ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌వ్ లు అన్నారు. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడ‌లోని బండ‌మైస‌మ్మ న‌గ‌ర క‌మ్యూనిటీహాల్‌లో మ‌రుగుదొడ్ల నిర్మాణం, కొత్త బ‌జార్‌లో సిసి రోడ్డు నిర్మాణ ప‌నుల‌కు, ఇందిరాపార్కులో చిల్డ్ర‌న్ పార్కులో, వాల్మీకి...