బస్తీ దవాఖాన ఏర్పాటుకు కృషి చేస్తాం – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని

బస్తీ దవాఖాన ఏర్పాటుకు కృషి చేస్తాం – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని హైదరాబాద్, డిసెంబ‌ర్ 3, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లోని శాంతి యువ‌జ‌న సంఘం బ‌స్తీలోని స్థానికుల విజ్ఞ‌ప్తి మేర‌కు ఖాళీ స్థలంలో బ‌స్తీ ద‌వాఖాన భ‌వ‌నం ఏర్పాటు కోసం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్థానిక కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని అన్నారు. బుధ‌వారం బస్తీ వాసులు కార్పొరేటర్ పావ‌నికి బస్తీ దవాఖాన భవనం ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ పావ‌ని...