ఉద్యమకారుల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తాం – తెలంగాణ ఉద్యమకారుల జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి
ఉద్యమకారుల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తాం – తెలంగాణ ఉద్యమకారుల జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి కరీంనగర్, సెప్టెంబర్ 02, అద్దం న్యూస్ : ఉద్యమకారుల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని తెలంగాణ ఉద్యమకారుల జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి అన్నారు. మంగళవారం కరీంనగర్‌లో తెలంగాణ ఉద్యమకారుల జేఏసి జిల్లా సమావేశం జరిగింది. జేఏసి రాష్ట్ర అధికార ప్రతినిధి బి.వెంకట మల్లయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ ఉద్యమకారుల జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్...