కాంగ్రెస్ పాల‌న‌లో సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల‌కు దుస్థితి – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, న‌వంబ‌ర్ 14, అద్దం న్యూస్ :    అమలుకాని అబద్దపు హామిలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాదాపు రెండేళ్ల కాలంలో చేసిందేమి లేదని, గురుకుల విద్యాలయ, స్థానిక సంక్షేమ హాస్టల దుస్థితి గురుకుల పాఠశాల దుస్థితికి కాంగ్రెస్ పాలన అద్దం పడుతుందని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. ఈ నెల 13వ తేదీ ( గురువారం ) సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ పేటలోని ప్రభుత్వ పాలిటెక్టర్ కళాశాల వసతి గృహంలో కాపలాదారు మద్యం మత్తులో అన్నం వండిన...