బ్రాహ్మణ సమాజ ఐక్యతే అర్చకుల సంక్షేమానికి శాశ్వత పరిష్కారం

బ్రాహ్మణ సమాజ ఐక్యతే అర్చకుల సంక్షేమానికి శాశ్వత పరిష్కారం – తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( TYJF ) అధ్యక్షుడు డాక్టర్ జితేందర్ రావు తనుగుల  హైద‌రాబాద్‌, జూలై 14, ( అద్దం న్యూస్ ) :    అర్చకుల సంక్షేమం.. బ్రాహ్మణ సమాజ ఐక్యతే శాశ్వత పరిష్కారం అవుతుందని సీనియర్ జర్నలిస్టు, ది సౌత్ ఇండియా టైమ్స్ ( ఆంగ్ల దినపత్రిక ) బ్యూరో చీఫ్, తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( TYJF ) అధ్యక్షుడు డాక్టర్ జితేందర్ రావు తనుగుల...