వ‌ర్షాల వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులుప‌డుతుంటే ప్ర‌జా ప్ర‌తినిధులు ఏమ‌య్యారు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

వ‌ర్షాల వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులుప‌డుతుంటే ప్ర‌జా ప్ర‌తినిధులు ఏమ‌య్యారు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా హైదరాబాద్, జులై 26, అద్దం న్యూస్ :   ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలో రోడ్లు గుంతలుగా తయారై రవాణా వ్యవస్థ, ప్రజాజీవనం అస్తవ్యస్తమవుతున్నా కనీసం పాలన యంత్రాంగం గానీ.. ప్రతిపక్ష నాయకులు గానీ, కార్పొరేటర్లు గాని.. ప్రజాప్రతినిధులు ఎవ్వరూ కూడా లోతట్టు ప్రాంత ప్రజలను తిన్నారా లేదా అని పరామర్శించి ధైర్యం చెప్పే వారు ఎవరు ముందుకు రాకపోవడం దౌర్భాగ్యకరమైన విషయమని...