8500 కోట్ల రూపాయల ఫీజుల బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారు ? రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
ప్రభుత్వానికి విద్యార్ధుల ఆర్తనాదాలు వినిపించడం లేదా ! – కోర్సు పూర్తి చేసిన 6 లక్షల మంది విద్యార్ధుల సర్టిఫికెట్లను ఇప్పించాలి – వందలాది మంది విద్యార్ధుల భారీ ప్రదర్శన నల్లకుంట, అక్టోబర్ 29, ( అద్దం న్యూస్ ) : ఎలాంటి షరతులు లేకుండా ఫీజుల బకాయిలు, స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన 8,500 వేల కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని, పాత పద్ధతి ప్రకారం ఫీజుల స్కీంను కొనసాగించాలని రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్...