కాంగ్రెస్ ఉంటదో అక్కడ ప్రోగ్రెస్ ఉండదు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
🔹కాంగ్రెస్ ఉంటదో అక్కడ ప్రోగ్రెస్ ఉండదు 🔹 పాలమూరును మళ్లీ వలసల జిల్లాగా మార్చిన రేవంత్ 🔹 పాలమూరు నీళ్ల కోసం కేసీఆర్ పోరాటానికి సిద్ధం 🔹 రైతు బంధు పోయి ‘రాబందు’ పాలన 🔹 యూరియా క్యూలైన్లే ఇందుకు నిదర్శనం 🔹 పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే 🔹 కేసీఆర్ మరోసారి పోరాటానికి సిద్ధం 🔹 కాంగ్రెస్–బీజేపీ చీకటి స్నేహం బయటపడింది 🔹 బంగారంలాంటి తెలంగాణను దోచుకుంటున్న రేవంత్ ప్రభుత్వం 🔹 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మహబూబ్‌నగర్, డిసెంబర్ 28,...