జుట్టుకి ఏ నూనె వాడితే మంచిది..?

జుట్టుకి ఏ నూనె వాడితే మంచిది..? అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: జుట్టు సమస్యలు ఈ మధ్యకాలంలో చాలా మందిని వేధిస్తున్నాయి. అయితే సరైన హెయిర్ ఆయిల్‌ను ఎంచుకోవడం ద్వారా వీటిని సులభంగా పరిష్కరించవచ్చని ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక రెడ్డి తెలిపారు. కొబ్బరి నూనె నుండి రోజ్ మేరీ వరకూ ఏ నూనెను ఎలా వాడాలి? చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలకు ఏది ఉత్తమ పరిష్కారం? వంటి కీలక అంశాలను తెలుసుకుందాం.. కాలుష్యం, ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు రాలడం, చుండ్రు...