వ‌ర్షాల‌కు ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటుంటే ఫ్యూచర్ సిటీ పేరుతో కాల‌యాప‌న చేస్తున్న ప్ర‌భుత్వం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

వ‌ర్షాల‌కు ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటుంటే ఫ్యూచర్ సిటీ పేరుతో కాల‌యాప‌న చేస్తున్న ప్ర‌భుత్వం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 20, అద్దం న్యూస్ :   “ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు.” విశ్వనగరంగా పేరొందిన హైదరాబాద్ నగరంలో చినుకు పడితే అల్లకల్లోలమై జనజీవనం అస్తవ్యస్తమవుతుందని, ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నా... దాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వ ఆడలేక మద్దెలా ఓడు అన్నచందంగా ప్రభుత్వం తన తప్పులను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మొన్నటి వరకు మూసి సుందరీకరణ అంటూ కాల యాపన చేసారని, ఇప్పుడు...