అప్పులు ఉన్నప్పుడు అందాల పోటీలు ఎందుకు – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
అప్పులు ఉన్నప్పుడు అందాల పోటీలు ఎందుకు – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా హైదరాబాద్, మే 6, అద్దం న్యూస్ : మహిళలకు 15000 ఇస్తానని నోటికొచ్చిన వాగ్దానాలన్నీచేసి అధికారం దక్కించుకొని ఈనాడు ఎవరికి పనికిరాని ఉపయోగం లేని మిస్ ఇండియా పోటీలు నిర్వహించి 70 కోట్ల ప్రజాధనాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దుర్వినియోగపరిచారని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా అన్నారు. అసలు ముఖ్యమంత్రి ఎవరి సలహా మేరకు ఈ పనులు చేస్తున్నారా ? రాహుల్...