బీసీల కుల‌గ‌ణ‌న చేప‌ట్ట‌డంలో మోడి ఎందుకు జాప్యం చేస్తున్నారు

బీసీల కులగణ‌న ను అమ‌లు చేయ‌డంలో మోడి చేస్తున్న‌ జాప్యంలో మతలబేంటో » తెలంగాణ ప్ర‌భుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 24, ( అద్దం న్యూస్ ) :   తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి బీసీల కుల‌గ‌ణ‌నను చేపట్టార‌ని, కానీ కేంద్రంలో బీసీల కుల‌గ‌ణ‌న‌ను చేయ‌డంలో ప్ర‌ధాన మంత్రి మోడి ఎందుకు జాప్యం చేస్తున్నార‌ని, అందులో మతలబు ఏముంద‌ని తెలంగాణ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. బీసీల కులగణన జరిగితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని డిమాండ్ చేస్తూ.....