బడాబాబుల ఆస్తుల జోలికి హైడ్రా ఎందుకు వెళ్లడం లేదు – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
బడాబాబుల ఆస్తుల జోలికి హైడ్రా ఎందుకు వెళ్లడం లేదు – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా హైదరాబాద్, మే 16, అద్దం న్యూస్ : హైడ్రా పేరుతో కొత్త అలజడిని సృష్టించి, కోర్టులు మొట్టికాయలు వేసి వారించినా వినకుండా, పూర్వాపరాలు పరిశీలించకుండా పేదవాడి భూమిని నిర్దాక్షిణ్యంగా పేదవాడి ఇళ్లను కూల్చివేసే ప్రభుత్వం, ఎంతో మంది బడాబాబుల ఆస్తుల జోలికి వెళ్లడం లేదని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా అన్నారు. దోమలగూడలోని నగర టిడిపి కార్యాలయంలో...