వితంతువు, వృద్ధాప్య పింఛన్ల పోర్టల్‌ను ఓపెన్ చేయరా ? – బిఆర్ఎస్ రాంనగర్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, టిఎంఎస్ఎస్ ముషీరాబాద్ నియోజకవర్గం కన్వీనర్ ఎస్.కల్పన
వితంతువు, వృద్ధాప్య పింఛన్ల పోర్టల్‌ను ఓపెన్ చేయరా ? – బిఆర్ఎస్ రాంనగర్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, టిఎంఎస్ఎస్ ముషీరాబాద్ నియోజకవర్గం కన్వీనర్ ఎస్.కల్పన హైదరాబాద్, డిసెంబర్ 2, అద్దం న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వితంతువు, వృద్దాప్య పింఛన్ల కోసం పేద ప్రజలు ఎదురు చూస్తున్నారని, కానీ దరఖాస్తులు చేసుకుందామనుకుంటే అందుకు సంబంధించిన పోర్టల్ ఓపెన్ కావడంలేదని బిఆర్ఎస్ పార్టీ రాంనగర్ డివిజన్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, తెలంగాణ మాదిగ సంక్షేమ...