మంచినీటి సరఫరా చేయరా ? – వాటర్ వర్క్స్ డీజీఎం ను నిలదీసిన బిజెపి నాయకుడు వినయ్
మంచినీటి సరఫరా చేయరా ? – వాటర్ వర్క్స్ డీజీఎం ను నిలదీసిన బిజెపి నాయకుడు వినయ్ హైదరాబాద్, జూన్ 9, ( అద్దం న్యూస్ ) : గాంధీనగర్ డివిజన్ పరిధిలోని అరుంధతినగర్, సబర్మతి నగర్ తదితర బస్తీలో గత నాలుగు రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోయిందని, నీటి సరఫరా చేస్తారా.. చేయరా అని దోమలగూడ వాటర్ వర్క్స్ డీజీఎం వెంకట్ రెడ్డిని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్ నిలదీశారు. డివిజన్ పరిధిలోని అరుంధతినగర్, సబర్మతి నగర్ బస్తీల్లో...