ఆరు గ్యారెంటీల గురించి ప్ర‌శ్నిస్తే ఎమ్మెల్యే జ‌గ‌దీష్‌రెడ్డిని స‌స్పెండ్ చేస్తారా ? – బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కెటిఆర్‌

తెలంగాణ‌ బ్యూరో, అద్దం న్యూస్ : ఆరు గ్యారెంటీల గురించి ప్ర‌శ్నిస్తే ఎమ్మెల్యే జ‌గ‌దీష్‌రెడ్డిని స‌స్పెండ్ చేస్తారా ? అని ఎమ్మెల్యే, బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కెటిఆర్ ధ్వ‌జ‌మెత్తారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి అక్రమంగా సస్పెండ్ చేసిన నేపథ్యంలో ట్యాంక్ బండ్‌ దగ్గర ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా చేప‌ట్టారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. భారీగా మోహ‌రించిన పోలీసులు కెటిఆర్ స‌హా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సిల‌ను అరెస్ట్ చేసి...