జగన్ మూకల గూండాగిరిని సహించం – టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్‌ నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్

జగన్ మూకల గూండాగిరిని సహించం – టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్‌ నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్ హైదరాబాద్, ఏప్రిల్ 7, అద్దం న్యూస్ :    హైదరాబాద్‌లోని ఓ ప‌త్రిక కార్యాలయంపై వైసీపీ శ్రేణులు జరిపిన దాడిని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నాయకులు తీవ్రంగా ఖండిచారు. హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో ఆ పార్టీ నేతలు నల్లెల్ల కిషోర్, పి.బలరాజ్ గౌడ్ లు మాట్లాడుతూ... మీడియాపై భౌతిక దాడులు దుర్మార్గమ‌ని అన్నారు. వైసీపీ నేతలు ఆందోళన ముసుగులో...