కంటోన్మెంట్ ను అన్ని రకాల అభివృద్ధి కోసం కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో మాట్లాడుతా – మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మెంబర్ గా బానుక నర్మద మల్లికార్జున్ ప్రమాణ స్వీకారం   హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : కంటోన్మెంట్ ని అన్ని రకాల అభివృద్ధి చేయడంలో కంటోన్మెంట్ పాలకమండలితో పాటుగా నేను ఎంపీగా ఉన్న కాబటి వారికి అన్ని రకాల తోడుగా ఉండి సహాయ సహకారాలు అందిస్తానని మల్కాజిగిరి ఎంపి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మెంబర్ గా బానుక నర్మద మల్లికార్జున్ ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ...