Addam News
Newspaper Banner
Date of Publish : 06 April 2025, 7:56 am Posted by : Addam News

 నేడు హైదరాబాద్లో వైన్షాపులు బంద్

 

హైదరాబాద్, అద్దం న్యూస్ : శ్రీ రామనవమి సందర్భంగా వైన్షాపులు బంద్ ఉంటాయని హైదరాబాద్, రాచకొండ సీపీలు ఉత్తర్వులు జారీ చేశారు. 

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png