భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో బోనాల జాతర

భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో బోనాల జాతర » హాజ‌రైన మంత్రులు హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 9, ( అద్దం న్యూస్ ) :    ఆషాడ బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్‌లోని శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో బోనాల జాత‌ర ఆదివారం భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకం, సుగంధ భరిత పుష్పాలంకరణ, బాల భోగము, అమ్మవారి దివ్య దర్శనం జ‌రిగింది. అమ్మవారికి నిషి పూజ బలిహరణ ద్వార బంధనం కార్య‌క్ర‌మాన్ని...