RTC bus Accident : ఆర్టీసి బస్సు ఢీకొని మహిళ మృతి
కాచిగూడ, జూలై 28, ( అద్దం న్యూస్ ) : నింబోలి అడ్డా హర్రాస్‌పెంట వద్ద మంగళవారం ఉదయం 10.40 గంటల సమయంలో ఆర్టీసి బస్సు ఢీకొన్న ప్రమాదంలో సోనాలి జాధవ్ ( 30 ) అనే వివాహిత మహిళ మృతి చెందింది. ఈ ఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. కాచిగూడ పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. కాచిగూడ తిలక్‌నగర్‌కు చెందిన సోనాలి జాధవ్ అనే మహిళ హీరా జ్యువెలరిలో ఉద్యోగం చేస్తుండేది. ఇదిలా ఉండగా ఈ నెల 28వ తేదీన...