రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళా సాధికారత, ఆర్థిక భద్రత – సికింద్రాబాద్ జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి మారిశెట్టి నర్సింగరావు

గాంధీన‌గ‌ర్‌, న‌వంబ‌ర్ 21, ( అద్దం న్యూస్ ) : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల సంక్షేమం, ఆర్థిక భద్రత, మహిళా సాధికారత, విద్య, వైద్యం వంటి రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సికింద్రాబాద్ జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి మారిశెట్టి నర్సింగరావు తెలిపారు. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలో రేషన్ కార్డుదారులందరికీ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అవగాహన కార్యక్రమాన్ని జిహెచ్ఎంసి స‌ర్కిల్‌-40 డిప్యూటీ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పుష్ప‌ల‌త‌ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ...