మ‌హాల‌క్ష్మీ ప‌థ‌కంతో 10 వేల కోట్ల రూపాయ‌ల ప్ర‌యాణ చార్జీల‌ను ఆదా చేసుకున్న మ‌హిళ‌లు

మ‌హాల‌క్ష్మీ ప‌థ‌కంతో 10 వేల కోట్ల రూపాయ‌ల ప్ర‌యాణ చార్జీల‌ను ఆదా చేసుకున్న మ‌హిళ‌లు హైదరాబాద్, మార్చి 31, అద్దం న్యూస్ :   రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న‌ మ‌హాల‌క్ష్మీ ప‌థ‌కంతో 10 వేల కోట్ల రూపాయ‌ల ప్ర‌యాణ చార్జీల‌ను మ‌హిళ‌లు ఆదా చేసుకున్నార‌ని కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లోక పావని, ముషీరాబాద్ ఆర్టీసి డిపో మేనేజ‌ర్ టి.రఘు లు తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద 290 కోట్ల ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం వినియోగించిన 10,000 కోట్ల రూపాయల ఛార్జీలను...