మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి – జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూన్ 14, అద్దం న్యూస్ : ప్రతి మహిళా స్వయం కృషితో ఆర్థిక ప్రగతి సాధించాలని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈనెల 27వ తేదీన నగరంలోని నోవోటెల్ లో జరగనున్న డైనమిక్ ఎంటర్ పెన్యూర్స్ ఉమెన్ ఇన్నోవేటర్స్ ( దేవి ) సంస్థ ఆవిర్భావ వేడుకలకు ముఖ్యఅతిధిగా హాజరు కావాలని కోరుతూ ఆ సంస్థ ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అందివచ్చిన...