అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు
అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్, మార్చి 8, అద్దం న్యూస్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ( All India ST Employees Association ) జాతీయ కమిటీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు పివి.రమణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సాంబశివరావు, హైదరాబాద్...