16న మహిళా దినోత్సవ వేడుకలు – జర్నలిజం-మహిళలు – సవాళ్ళు అంశంపై సెమినార్

16న మహిళా దినోత్సవ వేడుకలు జర్నలిజం-మహిళలు - సవాళ్ళు అంశంపై సెమినార్ సీనియర్ మహిళా జర్నలిస్టులకు సన్మానం హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్),హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ( హెచ్‌యుజె ) సంయుక్తాధ్వర్యంలో ఈనెల 16వ తేదీ ఆదివారం చిక్కడపల్లిలోని త్యాగరాయగాన సభలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుగుతాయని ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బి.బసవపున్నయ్య, హెచ్‌యుజె అధ్యక్ష, కార్యదర్శులు బి.అరుణ్ కుమార్, బి.జగదీశ్వర్ లు తెలిపారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా...