బండారు వైష్ణవ్‌ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు

బండారు వైష్ణవ్‌ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు » వివిధ రంగాల్లో విశిష్ట సేవ‌ల‌నందించిన‌ ప్ర‌ముఖ మ‌హిళా ప్ర‌తిభావంతులకు స‌న్మానం » మ‌హిళ‌ల‌కు స‌మాన అవ‌కాశాల క‌ల్ప‌న‌తోనే దేశం అభివృద్ధి – మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌ హైదరాబాద్, మార్చి 7, అద్దం న్యూస్ : మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బిజెపి రాష్ట్ర కార్య‌ద‌ర్శి, బండారు వైష్ణవ్‌ మెమోరియల్ ఫౌండేషన్...