ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశాల‌తో ప‌నులు ప్రారంభం – ముషీరాబాద్ డివిజ‌న్ బిఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు కొండా శ్రీధ‌ర్‌రెడ్డి

    ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశాల‌తో ప‌నులు ప్రారంభం – ముషీరాబాద్ డివిజ‌న్ బిఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు కొండా శ్రీధ‌ర్‌రెడ్డి   హైద‌రాబాద్‌, మే 1, అద్దం న్యూస్ :   ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశాల‌తో ప‌నులు ప్రారంభం అయ్యాయ‌ని ముషీరాబాద్ డివిజ‌న్ బిఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు కొండా శ్రీధ‌ర్‌రెడ్డి అన్నారు. ముషీరాబాద్ డివిజ‌న్ ప‌ఠాన్‌బ‌స్తీలో సుమారు రూ.12 ల‌క్ష‌ల నిధుల‌తో నిర్మిస్తున్న సిసి రోడ్డు ప‌నుల‌ను కొండా శ్రీధ‌ర్‌రెడ్డి ప‌ర్య‌వేక్షించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... ఎమ్మెల్యే ముఠా గోపాల్ చొర‌వ‌తో...